AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie: అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. లోకల్ ఛానెల్‌లో నాగ చైతన్య, సాయి పల్లవిల సినిమా

మరో సినిమా పైరసీ బారిన పడింది. కొన్ని రోజుల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ పైరసీ బారిన పడగా, తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవిల సినిమా తండేల్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. దీనిపై బన్నీ వాసు ఘాటుగా స్పందించారు.

Thandel Movie: అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. లోకల్ ఛానెల్‌లో నాగ చైతన్య, సాయి పల్లవిల సినిమా
Thandel Movie
Basha Shek
|

Updated on: Feb 09, 2025 | 8:08 PM

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 07) న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజైన రెండు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్ల సాధించింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. అయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌ లీక్ కావడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండేల్‌ సినిమాను పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్‌చేయడం గమనార్హం. ఓ లోకల్‌ ఛానల్‌లోనూ ఈ మూవీ ప్రసారమైంది. తాజాగా పైరసీ వ్యవహారంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్‌ సినిమాను సైతం లోకల్ ఛానెల్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.

‘సినిమా పైరసీ వస్తుంది.. చూసేద్దామని చాలా మంది అనుకుంటుంటారు. మా బ్యానర్ లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్‌’ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అసలు అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసే వారు నాకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతా. ఈ రెండు రోజులు సక్సెస్‌ మూడ్‌లో ఉన్నాం. ఇకపై పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతాం’ అని బన్నీవాసు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

50 కోట్లకు చేరువలో తండేల్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే