Dhanush Aishwaryaa: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులపై అభిమానుల షాకింగ్ రియాక్షన్స్..

తమిళ్ స్టార్ హీరో ధనుష్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోలీవుడ్‏లో మాత్రమే కాకుండా.. టాలీవుడ్,

Dhanush Aishwaryaa: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులపై అభిమానుల షాకింగ్ రియాక్షన్స్..
Dhanush Aishwaryaa
Follow us

|

Updated on: Jan 18, 2022 | 11:16 AM

తమిళ్ స్టార్ హీరో ధనుష్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోలీవుడ్‏లో మాత్రమే కాకుండా.. టాలీవుడ్, బాలీవుడ్‏లో ధనుష్‏కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల ఆత్రంగి రే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు ఈ స్టార్. తాజాగా తన భార్య సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తాము విడాకులు తీసుకున్నట్లుగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. దీంతో అటు రజినీ కాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఆకస్మాత్తుగా ధనుష్, ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్‏లకు సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేస్తూ గుండె పగిలిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు..

ట్వీట్స్..

మరికొందరు ఈ జంట తీసుకున్న నిర్ణయం పూర్తిగా వారి వ్యక్తిగతమని.. అందులోకి ఇతరులు తలదూర్చవద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్వీట్

ఇక మరికొందరు మాత్రం ధనుష్, ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం రజినీకాంత్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ గా ఉండాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు..

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో