Taapsee Pannu: పెళ్లికి ముందే భర్తకు చుక్కలు చూపించిన హీరోయిన్.. అలాంటి ప్రేమ కోసం పరీక్షలు పెట్టిన తాప్సీ..

వీరి పెళ్లి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వివాహం చేసుకున్నారు. అయితే తన ప్రేమ, పెళ్లి గురించి తాప్సీ మీడియాతో అంతగా మాట్లాడదు. కానీ మొదటి సారి తన భర్త గురించి.. లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

Taapsee Pannu: పెళ్లికి ముందే భర్తకు చుక్కలు చూపించిన హీరోయిన్.. అలాంటి ప్రేమ కోసం పరీక్షలు పెట్టిన తాప్సీ..
Taapsee Pannu
Follow us

|

Updated on: Jun 07, 2024 | 3:25 PM

మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ పన్నూ. తొలి చిత్రంతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి స్టార్ డమ్ అందుకున్న తాప్సీ.. బాలీవుడ్ ఇండస్ట్రీపై మనసు పారేసుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. చివరగా గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జోడిగా డుంకీ చిత్రంలో కనిపించింది తాప్సీ. అలాగే ఈ ఏడాది ప్రారంభంలోనే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోని రహస్యంగా వివాహం చేసుకుని ఆశ్చర్యపరిచింది. వీరి పెళ్లి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‏గా వివాహం చేసుకున్నారు. అయితే తన ప్రేమ, పెళ్లి గురించి తాప్సీ మీడియాతో అంతగా మాట్లాడదు. కానీ మొదటి సారి తన భర్త గురించి.. లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన భర్త మథియాస్ బోతో తనది తొలి చూపు ప్రేమ కాదని తెలిపింది. మథియాస్ బో తనను ఎందుకు ప్రేమించాడు.. అసలు తమ మధ్య ఉండే బంధం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించిందట. “మా ఇద్దరిది తొలి చూపు ప్రేమ కాదు. అతడిని ప్రేమించేందుకు ముందే కొన్నిసార్లు పరీక్షించాలనుకున్నారు. మొదటి చూపులోనే ప్రేమ అనే విచిత్రం మాత్రం మా విషయంలో జరగలేదు. పూర్తిగా ప్రాక్టికాలిటీ కోసం అనేక పరీక్షలు పెట్టాను. ప్రతి పరీక్షలోనూ అతడు కచ్చితంగా ఉన్నాడు. అలాగే నేను అతడిని స్పష్టంగా ఇష్టపడ్డాను. మథియస్ ను గౌరవిస్తున్నాను. మేము కలుసుకుంటూనే ఉన్నాము. అతడిని ప్రేమిస్తూ పెరిగాను. కాబట్టి మేము ప్రేమలో పడడం ఒక నెలలో లేదా వెంటనే జరగలేదు” అంటూ చెప్పుకొచ్చింది.

తాప్సీ, మాథియస్ బో వివాహం ఈ ఏడాది మార్చి 23న ఉదయపూర్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి తర్వాత తాప్సీ తిరిగి సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈ బ్యూటీ సినిమాలో చేయకపోయినా.. అటు హిందీలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? పరిష్కారం ఏంటి?
యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? పరిష్కారం ఏంటి?
పవన్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది.. పెళ్లి కార్డుపై జనసేనాని ఫోటో..
పవన్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటది.. పెళ్లి కార్డుపై జనసేనాని ఫోటో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
'మేమేం నేరం చేశాం అమ్మ..' కన్న తల్లే సొంత బిడ్డలను నీటి సంపులో
'మేమేం నేరం చేశాం అమ్మ..' కన్న తల్లే సొంత బిడ్డలను నీటి సంపులో
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు