Vishwanath And Sons Twitter Review: విశ్వనాథ్ అండ్ సన్స్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!

సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది.

Vishwanath And Sons Twitter Review: విశ్వనాథ్ అండ్ సన్స్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!
Vishwanath And Sons

Updated on: Aug 14, 2026 | 8:12 AM

స్టార్ హీరో సూర్య చివరిగా కరుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ సాధించింది. ఇక ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుంది. అలాగే హీరోయిన్ రాధికా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలవడంతో సినిమా సినిమా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సినిమా పై తమ అభిప్రయాన్ని తెలుపుతున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప మొదటి నుంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది ఆడియన్స్ కు.. అందుకు తగ్గట్టుగానే సాంగ్, టీజర్, ట్రైలర్స్ ఉండటంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో విశ్వనాద్ అండ్ సన్స్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. వాటిని ఒక్కసారి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us