Surekha Vani: తనకు అలాంటి బాయ్‌ఫ్రెండే కావాలట.. ఆసక్తికర విషయం చెప్పిన సురేఖ వాణి

|

Aug 23, 2022 | 6:02 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించి అలరించారు సురేఖవాణి(Surekha Vani). అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు.

Surekha Vani: తనకు అలాంటి బాయ్‌ఫ్రెండే కావాలట.. ఆసక్తికర విషయం చెప్పిన సురేఖ వాణి
Surekha Vani
Follow us on

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించి అలరించారు సురేఖవాణి(Surekha Vani). అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆమెను చూస్తే వయసు పెరుగుతుందా తగ్గుతుందా అన్న అనుమానం రాక మానదు.ఇప్పటికీ ఆమె ఎంతో యంగ్‌గా , బ్యూటీఫుల్‌గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరిస్తున్నారు. ఇక సురేఖ వాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంటారు. మోడ్రన్ డ్రస్సుల్లో తన కూతురుతో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు . అయితే ఆ మధ్య కాలంలో సురేఖ వాణి భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సురేఖ వాణి అప్పటి నుంచి కూతురుతో కలిసి జీవిస్తున్నారు. అయితే ఆమెకు రెండో వివాహం చేయాలని ఆమె కూతురు సుప్రీతా పలు ఇంట్రవ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే.

ఆమధ్య ఓ ఇంట్రవ్యూలో సురేఖ మాట్లాడుతూ.. రెండో పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు. భవిషత్తులో చేసుకుంటానేమో అన్నారు. కూతురు కోసం పెళ్లి చేసుకుంటా అని ఇండైరెక్ట్ గా చెప్పారు సురేఖ. పెళ్లి గురించి సురేఖ మాట్లాడుతూ.. సుప్రీతా పెళ్లి చేసుకోమంటుంది. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. అలాగే మీకు బాబాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని యాంకర్ అడగ్గా.. లేదు కానీ మాకు బాయ్ ఫ్రెండ్స్ కావలి అని అన్నారు. ఎలాంటి వాడు కావాలి అన్న ప్రశ్నకు. సురేఖ.. నన్ను మంచిగా అర్ధం చేసుకోవాలి, మంచి హైట్ ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, లైట్‌గా గెడ్డం ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి అని చెప్పింది. మరి  ఈ సీనియర్ అందాల భామకు అలాంటోడు దొరుకుతాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి