Saindhavi: 24 ఏళ్ల స్నేహం మాది.. విడాకుల పై అలాంటి కామెంట్స్ దారుణం.. సింగర్ సైంధవి రియాక్షన్..

ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడమేంటనీ నెటిజన్స్ షాకయ్యారు. అలాగే వీరి ప్రేమ, పెళ్లి, డివోర్స్ గురించి నెట్టింట మీమ్స్, ట్రోల్స్ జరిగాయి. ఇదివరకే ఈ కామెంట్స్ పై జీవీ ప్రకాష్ రియాక్ట్ అయ్యారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి దిగజారి మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జీవీ ప్రకాష్ మాజీ సతీమణి సైంధవి తమ విడాకుల ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. తమ గురించి వస్తున్న కామెంట్స్ చాలా దారుణమంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

Saindhavi: 24 ఏళ్ల స్నేహం మాది.. విడాకుల పై అలాంటి కామెంట్స్ దారుణం.. సింగర్ సైంధవి రియాక్షన్..
Gv Prakash, Saindhavi
Follow us

|

Updated on: May 16, 2024 | 10:28 PM

తమిళ చిత్రసీమలో స్టార్ కపుల్‏గా ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకుల మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడమేంటనీ నెటిజన్స్ షాకయ్యారు. అలాగే వీరి ప్రేమ, పెళ్లి, డివోర్స్ గురించి నెట్టింట మీమ్స్, ట్రోల్స్ జరిగాయి. ఇదివరకే ఈ కామెంట్స్ పై జీవీ ప్రకాష్ రియాక్ట్ అయ్యారు. తమ వ్యక్తిగత జీవితాల గురించి దిగజారి మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జీవీ ప్రకాష్ మాజీ సతీమణి సైంధవి తమ విడాకుల ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. తమ గురించి వస్తున్న కామెంట్స్ చాలా దారుణమంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత స్వరకర్త మరియు నటుడు. అలాగే సింగర్ సైంధవి, జీవీ ప్రకాష్ స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. ఆ తర్వాత వీరి స్నేహంగా ప్రేమగా మారింది. దాదాపు 13 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్న వీరి ఆ తర్వాత పెద్దల సమక్షంలో 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు ఉంది.

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రేమజంటగా నిలిచిన వీరిద్దరూ తమ 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. వీరిద్దరి డివోర్స్ గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా తమ డివోర్స్ మ్యాటర్ పై మరోసారి రియాక్ట్ అయ్యింది సైంధవి. “ఎలాంటి ఆధారాలు లేకుండా మా విడాకులను కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు ఎగతాళి చేస్తున్న వీడియోలను చూడటం మనసుకు బాధ కలిగిస్తుంది. ప్రైవసీ కావాలి అని చెప్పినా ఇలాంటి పనులు చేయడం దారుణం. మా గురించి తప్పుడు వార్తలు సృష్టించకండి. ఈ నిర్ణయం మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మా ఇద్దరిది 24 ఏళ్లుగా స్నేహం. మేము ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటాము” అంటూ నోట్ షేర్ చేసింది. ఇక సైంధవి షేర్ చేసిన నోట్ ను జీవీ ప్రకాష్ రీట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..