AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్ బ్యూటీ దెబ్బకు.. హీరోయిన్స్ కూడా అవుట్..! ఒకొక్క కామెంట్ ఒకొక్క డైమండ్

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

సీరియల్ బ్యూటీ దెబ్బకు.. హీరోయిన్స్ కూడా అవుట్..! ఒకొక్క కామెంట్ ఒకొక్క డైమండ్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2025 | 8:17 PM

Share

సినిమా హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్ బ్యూటీలకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు సీరియల్ తో క్రేజ్ సొంతం చేసుకున్నారు. సినిమాలతో సమానంగా సీరియల్స్ కు కూడా క్రేజ్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే సీరియల్స్ ఓ పది సీరియల్స్ ఉన్నాయి. ఏళ్ల తరబడి ఆ సీరియల్స్ సాగినా కూడా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా ఆ సీరియల్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సీరియల్ బ్యూటీస్ కూడా సోషల్ మీడియాతో తమ అభిమానులను తెగ కవ్విస్తున్నారు. సీరియల్స్ లో పద్దతిగా ఉండే చాలా మంది నటీమణులు బయట మాత్రం తమ అందాలతో కవ్విస్తున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

సీరియల్స్ లో తన నటనతో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడమే కాదు.. అభిమానులను కూడా భారీగా సొంతం చేసుకున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

View this post on Instagram

A post shared by Amulya M O (@amulya_omkar08)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!