AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అంటున్న సానియా మీర్జా

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కెరీర్‌లో అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంతో తన ఆటతో పద్మభూషణ్, పద్మశ్రీ, అర్జున వంటి అనేక ప్రధాన అవార్డులను సొంతం చేసుకుంది. ఆమె ఇప్పుడు తన టెన్నిస్ కెరీర్ నుంచి రిటైర్మైంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సానియా మీర్జా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sania Mirza: ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అంటున్న సానియా మీర్జా
Sania Mirza
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 4:27 PM

Share

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు సడన్ గా వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది తర్వాత విడాకులు తీసుకున్న ఈ టెన్నిస్ క్వీన్, ప్రస్తుతం బిడ్డతో కలిసి జీవిస్తుంది. అయితే సానియా మీర్జా త్వరలోనే మరో వివాహం చేసుకోబోతుందని ఈ మధ్య తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మొన్నామధ్య సానియా మీర్జా ఓ టాలీవుడ్ హీరోతో పెమలో పడిందని. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ హీరో పేరు బయటకు రాలేదు కానీ వార్తలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

షోయబ్ మాలిక్ మరొక మహిళతో ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న సానియా, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడాన్ని ఎంపిక చేసుకుంది. ఆమె కుమారుడు ఇజాన్‌తో సహా తన వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాన్ని వెతుక్కుంటోంది. షోయబ్ మాలిక్ తన రెండో పెళ్లితో ముందుకు సాగాడు. అతను ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు, ఇది ఆమెకు కూడా రెండో పెళ్లే. సనా జావేద్, షోయబ్ తమ వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టగా, సానియా కొడుతో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే సానియా మీర్జా బయోపిక్ రానుంది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన బయోపిక్ లో దీపికా పదుకొనె కానీ పరిణితి చోప్రా కానీ నటిస్తే సూట్ అవుతుందని సూచించింది సానియా మీర్జా.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అలాగే తన బయోపిక్ లో అక్షయ్ కుమార్ ను ఉహించుకుంటున్నట్టు తెలిపింది. తాను అక్షయ్ కుమారు కు పెద్ద ఫ్యాన్ అని.. అన్ని కుదిరి ఆయన తన బయోపిక్ లో నటిస్తే అక్షయ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సానియా మీర్జా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సానియా చేసిన కామెంట్స్ పై అక్షయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..