Samantha Akkineni: సమంత లేటెస్ట్ ఫోటో.. మూడు గంటల్లో పదిలక్షలకు పైగా లైకులు.. ఆ ఫోటో ఏంటో మీరూ చూడండి..

అక్కినేని కోడలు పిల్ల సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది..

Samantha Akkineni: సమంత లేటెస్ట్ ఫోటో.. మూడు గంటల్లో పదిలక్షలకు పైగా లైకులు.. ఆ ఫోటో ఏంటో మీరూ చూడండి..
Samantha
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:54 PM

Samantha Akkineni: అక్కినేని కోడలు పిల్ల సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది.. ఆతర్వాత కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్‌‌‌‌ను సొంతం చేసుకుంది ఈ క్యూటీ. ఇటీవలే ఓ వెబ్ సిరీస్‌‌‌తో బాలీవుడ్‌‌‌లోకి కూడా అడుగు పెట్టింది సమంత. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్. ఆ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. ఆచి తూచి కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను సాధిస్తోంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌‌‌తో కూడా ఆకట్టుకుంటుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే సమంతా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌‌‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్ తోపాటు, రకరకాల ఫోటో షూట్స్‌‌తో ఆకట్టుకుంటుంది. అలాగే  వర్కౌట్స్‌‌కు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది సామ్. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల లైకులు వచ్చి పడ్డాయి. కేవలం ఈ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలలోనే  10 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. ఇంతకు అంతలా ఆ ఫొటోలో ఏముంది అనుకుంటున్నారా అయితే  ఆ ఫోటోను మీరే చూడండి. Saam

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

మరిన్ని ఇక్కడ చదవండి :  Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

Latest Articles
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..