Ramabanam Pre Release Event: ‘రామబాణం’ వచ్చేస్తోంది.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న సినిమా గోపిచంద్. ఇందులో డింపుల్ హయతి కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, ఖుష్బూ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వికేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ9 ప్రత్యక్ష ప్రసారంలో చూసేయ్యండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.