AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom : అందుకే ట్రైలర్‌లో కథ చెప్పేశాం.. కింగ్‌డమ్ గురించి నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Kingdom : అందుకే ట్రైలర్‌లో కథ చెప్పేశాం.. కింగ్‌డమ్ గురించి నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్
Naga Vamsi
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 3:41 PM

Share

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. రేపు (జులై 31)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తూ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

తాజాగా కింగ్‌డమ్ సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. అందరూ హిట్ కొట్టబోతున్నం అని చెప్తుంటే ఆనందంగా ఉందని విజయ్ అన్నారు. అలాగే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల ప్రేమ కారణం అని అన్నారు.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

నాగ వంశీ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్‌లో కథ చెప్పడం గురించి మాట్లాడారు. ప్రేక్షకులు సినిమా పై తప్పుడు అంచనాలు పెట్టుకొని సినిమాకు రాకూడదు. అందుకే సినిమాలో కథ చెప్పాం అని నాగ వంశీ అన్నారు. ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే సినిమా మంచి ఓపినింగ్స్ సాదిస్తుందని అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు గౌతమ్ ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుంది అని నాగ వంశీ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం