Kalki 2898 AD: కల్కి ప్రమోషన్స్ వీరలెవల్.. ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇక ఇటీవల విడుదలైన అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో అశ్వత్థామా పాత్రలో అమితాబ్ కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక తాజాగా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చారు.

Kalki 2898 AD: కల్కి ప్రమోషన్స్ వీరలెవల్.. ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..
Prabhas
Follow us

|

Updated on: May 01, 2024 | 6:49 AM

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నాగ్. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఇక ఇటీవల విడుదలైన అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో అశ్వత్థామా పాత్రలో అమితాబ్ కనిపించనున్నారని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇక తాజాగా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. కానీ ఎన్నికల కారణంగా ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు సరికొత్తగా కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందుకోసం ఐపీఎల్ మ్యాచ్ సెలక్ట్ చేసుకున్నారు. కల్కి ప్రమోషన్ల కోసం కొత్తగా ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే భైరవ యాడ్స్ ఇస్తున్నారు. మే 3న ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని మ్యాచ్ మధ్యలో కల్కి నుంచి భైరవగా వచ్చి చెప్పాడు ప్రభాస్. “ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే” అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హెయిర్ స్టైల్, గడ్డం చూసి డార్లింగ్ న్యూలుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మధ్యలో ప్రభాస్ యాడ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ముంబై లక్నో మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో ఇలా భైరవగా ప్రభాస్ సడెన్ ఎంట్రీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక త్వరలోనే కల్కి చిత్రంలోని పాత్రలన్నింటిని అడియన్స్ కు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఈసినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?