Karthikeya 2 : కుర్ర హీరో సినిమా నయా రిలీజ్ డేట్.. కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

కుర్ర హీరో నిఖిల్ కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా , అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్.

Karthikeya 2 : కుర్ర హీరో సినిమా నయా రిలీజ్ డేట్.. కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Arthikeya 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2022 | 9:20 PM

కుర్ర హీరో నిఖిల్ కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా , అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీటిలో కార్తికేయ 2(Karthikeya 2)ఒకటి. నిఖిల్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాకు  డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. . ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అంతకు మిచ్చిన ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి.

ఇక ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. అలాగే రీసెంట్ గ వచ్చిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను ఆకాశానికి చేర్చింది. కార్తికేయ సినిమాకు మించిన ట్విస్ట్ లు ఈ సినిమాలో ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. మొత్తానికి ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే