నవీన్ పోలిశెట్టి అదరగొట్టేశాడంటగా.. అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ

అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న( నేడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నవీన్ పోలిశెట్టి అదరగొట్టేశాడంటగా.. అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ
Anaganaga Oka Raju Movie

Updated on: Jan 14, 2026 | 7:41 AM

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.