AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: మాస్ లుక్‏లో అదరగొడుతున్న నాని.. శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్..

Shyam Singha Roy:  న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు టాక్సీవాలా

Shyam Singha Roy: మాస్ లుక్‏లో అదరగొడుతున్న నాని.. శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్..
Shyam Singha Roy
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2021 | 12:16 PM

Share

Shyam Singha Roy:  న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నాని డ్యూయల్ రోల్‏లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇందులో నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి హీరోయిన్స్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా.. ఈ మూవీ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. శ్యామ్ సింగరాయ్.. అరే ఎగసెగిసిపడు అలజడివాడే శ్యామ్ సింగరాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా… ఈపాటలోని నాని పూర్తిగా మాస్ లుక్‏లో అదరగొడుతున్నాడు. ఈ పాటను మిక్కి జే మేయర్ కంపోజ్ చేశారు. ఇక ఇందులో నాని ప్లాష్ బ్యాక్‏లో పవర్ ఫుల్ లీడర్‏గా కనిపిస్తుండగా… ఆ తర్వాత మాస్ లుక్‏లో కనిపిస్తున్నాడు.

Also Read: Sneha Reddy: గోల్డెన్‌ డ్రస్‌లో మెరిసి పోతున్న బన్నీ సతీమణి.. స్నేహ అందం ముందు హీరోయిన్లు సైతం బలాదూర్‌..

ఈ చిన్నారికి ఇప్పుడు దేశమంత అభిమానులే.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ప్రయాణం అనితరం..

Lijomol Jose: ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను.. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు..జైభీమ్ సినతల్లి..

Samantha: నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న సమంత .. ఒక్క సినిమాకు సామ్‌ ఎంత డిమాండ్‌ చేస్తుందో తెలుసా.?

Follow Us
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?