AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నారికి ఇప్పుడు దేశమంత అభిమానులే.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ప్రయాణం అనితరం..

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో. దేశవ్యాప్తంగా లక్షల్లో ఆయనకు అభిమానులున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీ

ఈ చిన్నారికి ఇప్పుడు దేశమంత అభిమానులే.. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ప్రయాణం అనితరం..
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2021 | 10:57 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో. దేశవ్యాప్తంగా లక్షల్లో ఆయనకు అభిమానులున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‏గా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా..నిజజీవితంలోనూ అసలైన స్టార్ హీరో. సామాజిక సేవలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. గుర్తుపట్టగలరా.. ఎవరో..

33 గత కొద్ది రోజులుగా ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దక్షిణాది ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఈ పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఒకరు.. తన తండ్రి ఓ స్టార్ హీరో అయినా.. ఫ్యామిలీ మొత్తం కళాకారులు ఉన్నా.. ఇసుమంత అహంకారం లేని వ్యక్తి.

22

అందుకే ప్రేక్షకులకు అభిమానం ఎక్కువే. భోజన ప్రియుడు.. ఎంతో మందికి చేయూతనిస్తూ… ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ శభాష్ అనిపించుకున్న అసలు సిసలైన హీరో. ఎంతో మంది పిల్లలను.. వృద్దులను.. గ్రామాలను అక్కున చేర్చుకుని అన్ని తానై చూసుకుంటాడు..సాయం కోరి వెళితే.. నిరాశ కలిగించని వ్యక్తి.. అందుకే ఈ స్టార్ హీరోకు అభిమానులు ఎక్కువే..గుర్తుపట్టగలరా..

55

ఈ స్టార్ హీరో చేస్తున్న సేవ కార్యక్రమాలు చూసి విధికి కన్నుకుట్టిందేమో.. అందుకే ఆకస్మాత్తుగా ఈ ప్రపంచం నుంచి వేరు చేసి తన వద్దకు లాగేసుకుంది. తమ అభిమాన హీరో మరణంతో ఆయన అభిమానల గుండెలు బరువెక్కాయి.. చివరిసారిగా తమ హీరో పార్ధీవదేహాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు క్యూ కట్టారు.

66

ఇప్పటికైనా గుర్తుపట్టారా ? ఆ చిన్నారి మరెవరో కాదు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ అక్టోబర్ 29న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ చిన్ననాటి ఫోటోలు,. వీడియోస్ షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

44

Also Read: Lijomol Jose: ఆ సినిమా మొత్తం ఏడుస్తూనే చేశాను.. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగలేదు..జైభీమ్ సినతల్లి..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి