AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha Reddy: గోల్డెన్‌ డ్రస్‌లో మెరిసి పోతున్న బన్నీ సతీమణి.. స్నేహ అందం ముందు హీరోయిన్లు సైతం బలాదూర్‌..

Sneha Reddy: టాలీవుడ్‌ హీరోల సతీమణులు కూడా హీరోలతో సమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ కేవలం సోషల్‌ మీడియా ద్వారానే..

Sneha Reddy: గోల్డెన్‌ డ్రస్‌లో మెరిసి పోతున్న బన్నీ సతీమణి.. స్నేహ అందం ముందు హీరోయిన్లు సైతం బలాదూర్‌..
Sneha Reddy
Narender Vaitla
|

Updated on: Nov 06, 2021 | 12:09 PM

Share

Sneha Reddy: టాలీవుడ్‌ హీరోల సతీమణులు కూడా హీరోలతో సమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ కేవలం సోషల్‌ మీడియా ద్వారానే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉండే వారిలో అల్లు అర్జున్‌ భార్య.. స్నేహా రెడ్డి ఒకరు. బన్నీ సినిమా విశేషాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం స్నేహకు అలవాటు. ఈ క్రమంలోనే స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్‌గా మారారు. హీరోల భార్యల్లో అత్యధికంగా ఫాలోవర్స్‌ ఉన్న వారిలో స్నేహ మొదటి స్థానంలో నిలిచారంటేనే ఆమెకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం స్నేహకు ఇన్‌స్టా్గ్రామ్‌ దాదాపు 58 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఏ చిన్న పోస్ట్ చేసినా అది నెట్టింట వైరల్‌గా మారుతోంది. అల్లు అర్జున్‌తో పాటు, చిన్నారులు అయాన్‌, అర్హలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అంతటితో ఆగకుండా ఫ్యాషన్‌పై ఎక్కువ ఆసక్తి చూపించే స్నేహా రెడ్డి తన వ్యక్తిగత ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా స్నేహ పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. గోల్డెన్‌ కలర్‌ అవుట్‌ ఫిట్‌లో, లైట్‌ జువెలరీతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు స్నేహ.

ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఫోటో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే భారీగా లైక్‌లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ ఇటీవల కుటుంబంతో కలిసి మాల్దీవులకు హాలీడే కోసం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా దిగిన ఫోటోలను సైతం స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటో..

Also Read: YS Jagan: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. నాడూ, నేడూ.. నా ప్రయాణం ప్రజల కోసమే: సీఎం వైఎస్ జగన్

KL Rahul-Athiya Shetty: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా స్టైలిష్ ఓపెనర్.. వైరలవుతోన్న కేఎల్ రాహుల్ జోడీ ఫొటో

Samantha: నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న సమంత .. ఒక్క సినిమాకు సామ్‌ ఎంత డిమాండ్‌ చేస్తుందో తెలుసా.?

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై