AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా 300 కోట్లకు పైగా కలెక్షన్స్..

స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. స్పెషల్ సాంగ్స్ అసలే లేవు.. అయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన 30 రోజుల్లోనే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతున్న సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ప్రస్తుతం ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Cinema: బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా 300 కోట్లకు పైగా కలెక్షన్స్..
Mahavatar Narasimha
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 4:04 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన 30 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ సినిమా నిశ్శబ్దంగా బాక్సాఫీస్‌ను తుఫానులా ఆక్రమించింది. అదే మహావతార్ నరసింహ. యానిమేటెడ్ ఫీచర్ మూవీ.. ఇప్పుడు కోట్లలలో వసూల్లు రాబడుతూ దూసుకుపోతుంది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు దగ్గరగా వసూలు చేసిన ఈ మూవీ.. 30వ రోజు భారతదేశంలో రూ.4.70 కోట్లు వసూలు చేసింది. మొత్తం దేశీయ కలెక్షన్ ఇప్పుడు రూ.223.94 కోట్లు (అన్ని భాషలలో కలిపి), విదేశాల్లో రూ.24 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.288.24 కోట్లకు పైగా రాబట్టింది. 300 కోట్ల రూపాయల బెంచ్‌మార్క్‌ను చేరుకున్న తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

ముందస్తు అంచనాల ప్రకారం ఈ సినిమా 31వ రోజున దాదాపు రూ.6-6.50 కోట్ల మధ్య వసూలు చేసింది. ఐదవ శనివారంతో పోలిస్తే 28–31% పెరుగుదలను రాబట్టింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..