Kajal Aggarwal: అడిషన్‏కు పిలిచి బాగా ఏడిపించారు.. కాజల్ కామెంట్స్..

అలాగే ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మహిళా ప్రాధాన్యత సినిమా సత్యభామ. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా బుల్లితెరపై అలీతో సరదాగా ప్రోగ్రాంకు హాజరు అయ్యింది.

Kajal Aggarwal: అడిషన్‏కు పిలిచి బాగా ఏడిపించారు.. కాజల్ కామెంట్స్..
Kajal
Follow us

|

Updated on: May 09, 2024 | 2:45 PM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. వీరికి నీల్ కిచ్లూ బాబు జన్మించిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. గతేడాది నందమూరి హీరో బాలకృష్ణ జోడిగా భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మహిళా ప్రాధాన్యత సినిమా సత్యభామ. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా బుల్లితెరపై అలీతో సరదాగా ప్రోగ్రాంకు హాజరు అయ్యింది.

ఈ సందర్భంగా ఆలీతో కాజల్ తన కెరీర్, ఫ్యామిలీ విషయాలను పంచుకుంది. అలాగే తనకు మొదటగా తెలుగు సినిమాల్లో ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని వెల్లడించింది. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది కాజల్. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. తొలి చిత్రంతోనే నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈసినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందని అలీ ప్రశ్నించగా.. కాజల్ మాట్లాడుతూ.. తన ఫోటో చూసి డైరెక్టర్ తేజ ఆడిషన్ కు పిలిచారని.. అడిషన్స్ లో ఏం అడుగుతారా అని ఎదురుచూస్తే.. పిలిచి ఏడవమని చెప్పారని తెలిపింది.

“కారణం లేకుండా ఎలా ఏడవాలి..ఎమోషనల్ ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అనుకున్నాను.. అప్పుడే మా నాన్న ఓ విషయం చెప్పారు. దీంతో నాకు ఏడుపు వచ్చింది. బాగా ఏడ్చాను. అలా లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఛాన్స్ వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సత్యభామ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ఈనెల 17న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..