AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. ఆ బిగ్ ప్రాజెక్ట్‏లో తారక్ స్పెషల్ రోల్..

మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు తారక్. బీటౌన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న వార్ 2 చిత్రంలో తారక్ కీలకపాత్ర పోషించనున్నారు.

Jr.NTR: సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. ఆ బిగ్ ప్రాజెక్ట్‏లో తారక్ స్పెషల్ రోల్..
Salman Khan, Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2023 | 9:40 AM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ టైగర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో విదేశాల్లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీస్ కోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు తారక్. బీటౌన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న వార్ 2 చిత్రంలో తారక్ కీలకపాత్ర పోషించనున్నారు.

అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తారక్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ వార్ 2 ప్రాజెక్ట్ అప్డేట్ రివీల్ చేశారు హీరో హృతిక్ రోషన్. నీకోసం యుద్ధ భూమిలో ఎదురుచూస్తానంటూ ట్వీట్ చేశారు. అయితే హృతిక్, ఎన్టీఆర్ కాంబోను బిక్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం వార్ 2 మాత్రమే కాకుండా తారక్ మరో ప్రాజెక్టులోనూ భాగమవుతున్నారట. అదే టైగర్ 3.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ‘టైగర్ 3’లో తారక్ కనిపించవచ్చని టాక్ వినిపిస్తోంది. అవును, మీరు ఇది నిజమే3. ‘టైగర్ 3’ని అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా చేయడానికి, ఒకే చిత్రంలో ఈ ఇద్దరు సూపర్‌స్టార్‌లతో ప్రేక్షకులను అలరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటు సౌత్ ప్రేక్షకులను మెప్పించేందుకు వార్ 2 నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారట.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ఇటీవల విడుదలైన ‘కిసీ కి భాయ్ కిసీ కి జాన్’లో సల్మాన్ ఖాన్ తో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక అదే చిత్రంలో ఒక పాటలో రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా చూశాం. సల్మాన్ ఖాన్ మరియు ఎన్టీఆర్ కాంబో సినిమా ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు. టైగర్ 3 నవంబర్ 10 న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారం ధరలపై సంచలన రిపోర్ట్.. త్వరలోనే మరో షాకింగ్
బంగారం ధరలపై సంచలన రిపోర్ట్.. త్వరలోనే మరో షాకింగ్
తుప్పల్లో గంజాయి మొక్క.. ఎవరు పెంచుతున్నారో తెలుసా..?
తుప్పల్లో గంజాయి మొక్క.. ఎవరు పెంచుతున్నారో తెలుసా..?
తాళికట్టే టైంకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు చేసిన పనికి
తాళికట్టే టైంకి ప్రియుడి ఎంట్రీ.. పెళ్లి కూతురు చేసిన పనికి
కెంపు రత్నం సీక్రెట్స్: ఈ రాశులవారికి అదృష్టం గ్యారంటీ..
కెంపు రత్నం సీక్రెట్స్: ఈ రాశులవారికి అదృష్టం గ్యారంటీ..
తోప్ హీరోయిన్ కానీ టాలీవుడ్‌లో కనిపించకుండాపోయింది
తోప్ హీరోయిన్ కానీ టాలీవుడ్‌లో కనిపించకుండాపోయింది
వంద్ భారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో..
వంద్ భారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో..
ఉగాది పంచాంగ శ్రవణం.. తుల రాశి వారికి ఫలితాలు ఇవే!
ఉగాది పంచాంగ శ్రవణం.. తుల రాశి వారికి ఫలితాలు ఇవే!
తమిళనాడులోని టెంపుల్స్ చుట్టేస్తోన్న తెలుగు హీరోయిన్.. ఫొటోస్
తమిళనాడులోని టెంపుల్స్ చుట్టేస్తోన్న తెలుగు హీరోయిన్.. ఫొటోస్
నీట్‌ యూజీ 2026కి ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
నీట్‌ యూజీ 2026కి ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
వారిపై వరాల జల్లు.. టీవీకే చీఫ్ విజయ్ మేనిఫెస్టోలోని హామీలు ఇవే!
వారిపై వరాల జల్లు.. టీవీకే చీఫ్ విజయ్ మేనిఫెస్టోలోని హామీలు ఇవే!