Justin Bieber: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్.. ఒక్కరోజుకు కోట్లల్లో రెమ్యునరేషన్

ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. అలాగే హాలీవుడ్ పాప్ సింగర్స్ ను కూడా రంగంలోకి దింపారు. కాగా ఈరోజు (జులై 5) ముంబైలో సంగీత కచేరీ జరగనుంది. ఈ ఈవెంట్ కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్ పాప్ సింగర్స్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా రానున్నారు.

Justin Bieber: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్.. ఒక్కరోజుకు కోట్లల్లో రెమ్యునరేషన్
Justin Bieber
Follow us

|

Updated on: Jul 05, 2024 | 10:21 AM

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. జులై 12న రాధికా మర్చంట్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లి హడావిడి చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. అలాగే హాలీవుడ్ పాప్ సింగర్స్ ను కూడా రంగంలోకి దింపారు. కాగా ఈరోజు (జులై 5) ముంబైలో సంగీత కచేరీ జరగనుంది. ఈ ఈవెంట్ కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్ పాప్ సింగర్స్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా రానున్నారు. ఈ ఈవెంట్ లో అతను తన పాటలతో ఉర్రుతలూగించనున్నాడు.  అందుకు గాను అతనికి భారీ రెమ్యునరేషన్  ఇచ్చారని తెలుస్తోంది.

జస్టిన్ బీబర్ జూలై 4న ముంబై చేరుకున్నారు. 30 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఒక రోజు ఈవెంట్ కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. దాదాపు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేశాడు. అంటే ఇండియన్ రూపాయల్లో రూ. 83.51 కోట్ల రూపాయిలు. కాగా మొన్నామధ్య జరిగిన అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో పలువురు విదేశీ గాయకులు పాటలు పాడారు. అంతే కాదు ఈ సింగర్స్ కు కోట్లల్లో రెమ్యునరేషన్ ఇచ్చారు.

ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరిగాయి.. ఇప్పుడు పెళ్లి కార్యక్రమాలు కూడా అంతే రేంజ్ లో జరుగుతున్నాయి. జస్టిన్ బీబర్ చాలా పాపులర్ సింగర్. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 29.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. 2022లో జస్టిన్ బీబర్ ముఖం మీద పక్షవాతం వచ్చింది. దీంతో అతని షోలు చాలా వరకు రద్దయ్యాయి. ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

జస్టిన్ బీబర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!