నరరూప రాక్షసుడిగా యంగ్ టైగర్ నెక్స్ట్ సినిమా.. ఆ సినిమా ఎఫెక్ట్ నే.!

Anil Kumar

07 July 2024

జూ.ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

డెడ్లీ కాంబో అంటూ ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.

హీరోయిజంమే కాదు.. విలన్‌ నిజం కూడా ఓ రేంజ్‌లో పండించగలడని.. జై లవకుశ సినిమాతో ప్రూఫ్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

ఇక ఆ సినిమాలోని తారక్ విలనిజాన్ని, ఎక్స్‌ప్రెషన్స్‌ను చూశాడో ఏమో ప్రశాంత్ నీల్ ఓ నిర్ణయానికి వచ్చారు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను నరరూప రాక్షసుడిగా.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లో చూపించబోతున్నాడని టాక్.

క్రూరత్వం.. రాక్షసత్వం.. కలగలిపి.. తారక్‌ క్యారెక్టర్‌ను డ్రాగన్‌గా డిజైన్ తన సినిమాలో చేశారట ప్రశాంత్ నీల్.

అంతేకాదు ఈ సినిమాలోని తారక్ రోల్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందు మరో సెన్సేషన్‌ సృస్టించాలని చూస్తున్నారట.

ప్రస్తుతం జరుగుతున్న దేవర, వార్ 2 చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానున్నాడు.