Tollwood: గాలిలో ఆసనాలు వేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. అందంలో ఈమెకు పోటి లేరు..
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆమె తెలుగులో చేసింది ఒక్క సినిమానే. అయినా అభిమానులను మాత్రం ఎక్కువగానే సంపాదించుకుంది. అందం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు టాలీవుడ్ అందాల తార లేటేస్ట్ ఫోటోస్ మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆమె తెలుగులో చేసింది ఒక్క సినిమానే. అయినా అభిమానులను మాత్రం ఎక్కువగానే సంపాదించుకుంది. అందం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. తనే హీరోయిన్ ఆషికా రంగనాథ్.
కన్నడ భామ ఆషికా రంగనాథ్. 1996 ఆగస్ట్ 5న జన్మించింది. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ డమ్ రాలేదు. చాలా కాలం తర్వాత మొదటిసారి తెలుగులో అమిగోస్ సినిమా చేసింది.




నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించి అమిగోస్ సినిమాతో ఎంట్రీ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆషికాకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ వీడియోస్, ఫోటోస్ అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
