ఈ ఫొటోలోని అబ్బాయి టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో.. ఫాలోయింగ్‌ చూస్తే పిచ్చెక్కిపోద్దంతే.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో (సర్కిల్‌)లో ఉన్న అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్‌ హీరో. ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇతని మాస్‌ ఫాలోయింగ్‌ చూస్తే పిచ్చెక్కిపోద్దంతే.

ఈ ఫొటోలోని అబ్బాయి టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో.. ఫాలోయింగ్‌ చూస్తే పిచ్చెక్కిపోద్దంతే.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Hero Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2023 | 9:33 AM

పుట్టిన రోజైనా, మరో స్పెషల్‌ డే అయినా సినీ తారల అరుదైన ఫొటోస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్ల చిన్న నాటి ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. సినిమా స్టార్స్‌ కూడా అప్పుడప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫొటోల రూపంలో ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటారు. ఇక నెటిజన్లు కూడా తమ అభిమాన తారల చిన్ననాటి, రేర్‌ ఫొటోస్‌ను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అలా మొత్తానికి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ జాబితాలోకి మరో స్టార్‌ హీరో చేరాడు. పై ఫొటోలో (సర్కిల్‌)లో ఉన్న అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్‌ హీరో. ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మాస్‌ అభిమానుల్లో ఇతని ఫాలోయింగ్‌ చూస్తే పిచ్చెక్కిపోద్దంతే. ఇటీవలే పాన్‌ ఇండియా మూవీతో వరల్డ్‌ వైడ్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అని.. యస్‌. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.

ఆస్కార్‌ పురస్కారం అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇవాళ అతని పుట్టిన రోజు (మే20). ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు యంగ్ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో తారక్‌ చిన్ననాటి ఫొటోలు, అరుదైన పిక్స్‌ కూడా నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇటీవలే ఈ మూవీ నుంచి తారక్‌ ఫస్ట్‌ పోస్టర్‌ విడుదల కాగా ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?