AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మడు యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడంతోనే ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపించింది. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అందాల భామ.

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 12:31 PM

Share

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. అన్ని భాషల్లో రాణిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. తెలుగులోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది బిగ్ బాస్.. ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9 జరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ కు ముందు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.. కానీ ఆతర్వాత చాలా ఫెమస్ అయ్యారు. కొంతమంది సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకున్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఒకరు.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏకంగా కన్న తండ్రిపైనే సంచలన కామెంట్స్ చేసింది.. మా నాన్న మంచోడు కాదు.. నేనే ఇంట్లో నుంచి ఆయన్ను గెంటేశా అని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు నైనిక. డాన్స్ షోతో ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతోనే నైనిక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

సీజన్ 8లో నైనిక కంటెస్టెంట్ గా పాల్గొంది. తన క్యూట్ నెస్ తో ఆటతో ఈ చిన్నది బిగ్ బాస్ లో ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. సినిమా ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్ గా కమిట్మెంట్ అడుగుతున్నారు. మొన్నామధ్య నాకు ఒకరు ఫోన్ చేసి.. బ్రాండ్‌ ప్రమోషన్స్‌  చేయాలన్నారు. పర్సనల్‌ రిక్వెర్‌మెంట్‌ అని అన్నాడు నాకు మొదట్లో అర్ధం కాలేదు ఆతర్వాత పర్సనల్‌ రిక్వెర్‌మెంట్‌ పదే పదే అంటుంటే అర్ధమైంది. పైగా ఆ వ్యక్తి నాకు తెలిసిన వాడే.. మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్‌ అయింది అని అన్నాడు. కొంతమంది అమ్మాయిల వల్లే ఇది క్రియేట్ అవుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు. మా నాన్న మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. మా నాన్న మంచివాడు కాదు. నాన్న అమ్మని,నన్ను టార్చర్‌ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా.. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మా అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను.. మా అమ్మకు ఓ సొంత ఇల్లు కొనివ్వడమే నా లక్ష్యం అని చెప్పింది నైనికా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్