AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన కారు.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అజిత్

హీరో అజిత్ కు ప్రమాదం జరిగింది. యూరప్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో అజిత్ పాల్గొన్నారు. ఈ రేసులో ప్రమాదం జరిగింది. అజిత్ డ్రైవ్ చేసిన కారుఒక్కసారిగా అదుపుతప్పింది. అజిత్‌కు తృటిలో పెనుముప్పు తప్పింది. ఎలాంటి గాయాలు లేకుండా అజిత్‌ బయటపడ్డారు.

రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన కారు.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అజిత్
Ajith
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2026 | 2:59 PM

Share

స్టార్ హీరో అజిత్ మరోసారి పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. హీరో అజిత్ సినిమాలతో పాటు కార్ రేస్ లోనూ పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజిత్ యూరప్‌లో జరిగిన ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. రేసింగ్ ట్రాక్‌పై వేగంగా దూసుకుపోతున్న అజిత్ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ట్రాక్ పై హై స్పీడ్ లో దూసుకుపోతున్న అజిత్ కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పక్కనున్న కారును ఢీ కొట్టింది. కాగా ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అజిత్ కు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ఇక అజిత్ ఇప్పటికే ఎన్నో రేస్ లలో పాల్గొన్నారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పోటీల్లో ఇండియా తరుపున అజిత్ పాల్గొంటున్నారు. అజిత్ కారు ప్రమాదానికి గురి కావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన కారు ప్రమాదాలకు గురయ్యాయి. అంతకు ముందు దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లోనూ, పోర్చుగల్ లో జరిగిన కార్ రేసింగ్ లోనూ, స్పెయిన్ లోని వాలెన్సియా రేస్ లో, అలాగే దుబాయ్ లో జరిగిన రేస్ లోనూ అజిత్ కారు ప్రమాదానికి గురయ్యింది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

అలాగే ఆయన సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘డేర్ డెవిల్స్’ చిత్రంలో నటిస్తున్నారు అజిత్. అజిత్ చివరిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు అజిత్.

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

అజిత్ కారు ప్రమాదం  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!
రోహిత్, కోహ్లీ ఇన్.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్?
రోహిత్, కోహ్లీ ఇన్.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్?
పవన్ కల్యాణ్, సింగీతంల జీసస్ క్రైస్ట్ బయోపిక్ ఎందుకు ఆగిపోయింది?
పవన్ కల్యాణ్, సింగీతంల జీసస్ క్రైస్ట్ బయోపిక్ ఎందుకు ఆగిపోయింది?