AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా మొత్తం ఆ సీన్లే..! ఇద్దరు సైకోలకు దొరికిన నలుగురు అమ్మాయిలు.. తర్వాత

ఓటీటీలో దిమాక్ ఖరాబ్ చేసే సినిమాలు చాలా ఉంటాయి. అంటే వీటిలో హింసాత్మక సన్నివేశాలు, అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలను పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా మోస్ట్ కాంట్రవర్సియల్ మూవీ. ఎందుకంటే ఇందులో హింసాత్మక సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.

సినిమా మొత్తం ఆ సీన్లే..! ఇద్దరు సైకోలకు దొరికిన నలుగురు అమ్మాయిలు.. తర్వాత
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2025 | 1:36 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన ఓటీటీల హడావిడి ఎక్కువవుతుంది. థియేటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో వారంవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు హిందీ, ఇంగ్లిష్, తమిళ్, మలయాళ సినిమాలతో పాటు కొరియన్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు అన్ని భాషల్లో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలో రొమాంటిక్ సినిమాలు, హారర్, థ్రిల్లర్, క్రైమ్ స్టోరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాబోయ్ ఈ సినిమా చూస్తే నిజంగా తడిసిపోతుంది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఊహించని ట్విస్ట్‌లతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోబెడుతుంది ఈ సినిమా.. ఈ సినిమాలో నాలుగు అమ్మాయిలు ఇద్దరు సైకోల మధ్య జరుగుతుంది. సినిమా మొత్తం ఎంతో హింసాత్మకంగా ఉంటుంది. నలుగురు అమ్మాయిలు చిలీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఒంటరి కాటేజీకి వెళ్తారు. అక్కడ వీరు మద్యం పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి మహిళలపై ద్వేషం పెంచుకున్న ఓ జవాన్ అతని కుమారుడు మారియో వస్తారు. అక్కడి నుంచి కథ మారిపోతుంది.

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

మారియో ఆ అమ్మాయిల పై దాడికి పాల్పడతాడు. వారి పై లైంగికంగానే కాకుండా హింసాతంకంగా దాడి చేస్తాడు. ఆ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి.. చూస్తేనే భయమేస్తుంది. అక్కడి నుంచి ఓ అమ్మాయి తప్పించుకుంటుంది. ఆమె అక్కడికి దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి వెళ్తుంది. కానీ అక్కడి గ్రామస్థులు ఆమెను పట్టించుకోరు. ఆతర్వాత అక్కడ దాడికి పాల్పడ్డ అమ్మాయిలు ఓ పోలీసు అధికారితో కలిసి ఆ సైకోల పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అయితే ఆ అమ్మాయిలు విజయం సాధించారా.? ఆతర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు ట్రామా.. ప్రస్తుతం ఈ సినిమా Shudder, MUBI, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం