అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ బ్యూటీ

చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం కోసం చాలా కష్టపడాలి.. అవకాశాల కోసం ఏళ్లు తరబడి ఎదురుచూశారు చాలా మంది స్టార్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు సరైన సినిమా ఒక్కటి వస్తే చాలు స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చేస్తుంది. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది.

అమ్మబాబోయ్..!! ఇది మాములు మేకోవర్ కాదు.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ బ్యూటీ
Actrees
Follow us

|

Updated on: May 02, 2024 | 9:15 PM

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం కోసం చాలా కష్టపడాలి.. అవకాశాల కోసం ఏళ్లు తరబడి ఎదురుచూశారు చాలా మంది స్టార్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు సరైన సినిమా ఒక్కటి వస్తే చాలు స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చేస్తుంది. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఇటీవలే ఓ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆ ఫొటోలో అమాయకంగా ఉన్న ఆ చిన్నదన్ని ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అందాలతో ఈ చిన్నది కేక పుట్టిస్తుంది. ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్నా ఆ చిన్నారి ఇప్పుడు చాలా హాట్ గా మారిపోయింది. సినిమాల్లో తన సహజ నటనతో కట్టిపడేస్తుంది. ఆమె ఎవరో కాదు సాయి కామాక్షి భాస్కర్ల.

ఈ బ్యూటీ 2018 మిస్ తెలంగాణగా నిలిచింది. ఇటీవలే పొలిమేర సినిమాతో ఆకట్టుకుంది. పొలిమేర సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పొలిమేర, పొలిమేర 2 సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించి మెప్పించింది. విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ సినిమాలో నటించింది కామాక్షి భాస్కర్ల. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
చార్‌ధామ్ ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్ని సార్లు కడుక్కోవాలి..? ఈ నీళ్లు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
అతివేగం ప్రమాదకరం..! అంటే వింటారా..? చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు.!
T20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా ఓపెనర్
T20 ప్రపంచకప్‌లో నో ఛాన్స్.. కొత్త అవతారం ఎత్తిన టీమిండియా ఓపెనర్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆకాశ ఎయిర్‌లో 20 శాతం తగ్గింపు
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
హై బీపీ రోగులు వ్యాయామం చేస్తుంటే..ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
బీజేపీకి 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్‌ బీ ఏంటి..?
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
సిట్రియోన్ సీ-3 కారుపై అద్భుత ఆఫర్.. కేవలం రూ.7 లక్షలకే మీ సొంతం
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..
టాప్ గేర్లో విడా వీ1 ప్రో అమ్మకాలు.. ఈ స్కూటర్లో ప్రత్యేకతలివే..