AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజగా టాలీవుడ్ సెన్సేషన్ ఫోటోలో ఉన్న అమ్మాయి. ఆమె పేరే ఇండస్ట్రీలో సంచలనం. ఆమె టాలీవుడ్ లో ఓ స్టార్ సింగర్. ఆమె పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది .

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 12:35 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీల చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట రచ్చ చేస్తుంటాయి. అభిమానులు కూడా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సందర్భం ఏదైనా సారే సెలబ్రెటీల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ సింగర్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న స్టార్ సింగర్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆమె పాటలు నెట్టింట ఎంతో ఎంతో క్రేజ్ ఉంది. ఆమె సాంగ్ విని స్టెప్పులేయని వారు ఉండరు. చిన్న, పెద్ద అందరూ ఆమె పాట వింటే కాలు కదపాల్సిందే.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో కాదు. తెలుగులో పాపులర్ సింగర్ మంగ్లీ. యాంకర్ గా కెరీర్  మొదలు పెట్టిన మంగ్లీ ఆతర్వాత సింగర్ గా మారి ప్రజాదరణ పొందింది. ఆమె తన వాయిస్ తో చేసే మ్యాజిక్ అంత ఇంతాకాదు. సినిమాలో ఆమె పాట ఉండాల్సిందే అని ఎంతో మంది దర్శకులు భవిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

కేవలం సినిమా పాటలే కాదు మంగ్లీ జానపద గీతాలు కూడా అద్భుతంగా ఆలపిస్తూ ఉంటారు. ఆమె పాటలకు యూట్యూబ్ షేక్ అవుతుంది. ఆమె పాట విడుదలైతే చాలు క్షణాల్లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటుంటాయ్. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్ గా ఉన్న మంగ్లీ ఇతర భాషల్లోనూ సాంగ్స్ ఆలపిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

View this post on Instagram

A post shared by Mangli 🎙️ (@iammangli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us