AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‌కు లవర్‌గా.. హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా

ఎన్టీఆర్ ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఎన్టీఆర్‌కు లవర్‌గా.. హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 1:32 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికితే నటించడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ వయసులో తమకన్నా పెద్ద వారితో అలాగే వయసులో చిన్నవారితో కూడా నటించారు. అయితే కొంతమంది తండ్రి, కొడుకు, మనవాళ్ళతోనూ నటించిన వారు ఉన్నారు. ఒకే హీరోయిన్ తండ్రితో అలాగే కొడుకుతో కలిసి నటించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ హరికృష్ణకు కోడలిగా, ఎన్టీఆర్ కు లవర్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫేమస్ .. స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

దివంగత నటుడు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హరికృష్ణ హీరోగానే కాదు ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేసి మెప్పించారు. ఇక ఆయన వారసుడుగా ఎన్టీఆర్ ఇండస్ట్రీని రాణిస్తున్నారు, పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు తారక్. ఇక హరికృష్ణకు కోడలుగా, ఎన్టీఆర్ కు లవర్ గా నటించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించిన గజాల. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. నటనకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇద్దరు స్టార్ హీరోలు.. పెద్ద హీరోయిన్.. రూ.200కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

ఇక ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో గజాల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హరికృష్ణతో కూడా గజాల నటించింది. హరికృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన శ్రావణమాసం సినిమాలో గజాల నటించింది. ఈ సినిమాలో గజాల కృష్ణ కూతురిగా, హరికృష్ణ కోడలుగా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..