AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. మొదట్లో సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించారు. ఆ త్రవాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.

బాబోయ్.. బీభత్సం..! రవితేజ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఈ దెబ్బతో హీరోయిన్స్ అవుట్
Raviteja
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 9:25 AM

Share

మాస్ మహారాజ రవితేజ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా రవితేజ వెనకాడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలా కనిపిస్తున్నారు. కాగా మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ లో యాక్షన్ సీన్స్ తోపాటు రవితేజ మార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, రాజేంద్ర ప్రసాద్ కాంబో సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. మాస్ జాతర సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ కూతురు గురించి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

రవితేజ కూతురు పేరు మోక్షద భూపతి రాజు. బయట పెద్దగా కనిపించని మోక్షద ఫోటోస్.. ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోక్షద త్వరలోనే సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కథానాయికగా కాకుండా నిర్మాతగా సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వనుందట. తండ్రి బ్యానర్ ఆర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా కొత్తగా మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలను నిర్మించాలనుకుంటుందట. ప్రస్తుతం మోక్షద సితార సంస్థలో చేరి ప్రొడక్షన్ మెళకువలు నేర్చుకునే పనిలో ఉందని టాక్.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..