AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెంటల్ మాస్ మావ..! డబుల్ ఇస్మార్ట్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా

రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్ర , డిజాస్టర్ అయ్యింది.

మెంటల్ మాస్ మావ..! డబుల్ ఇస్మార్ట్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
Ram Pothineni
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2025 | 3:58 PM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. ముఖ్యంగా యూత్ పూరి సినిమాలు అంటే పడి చచ్చిపోతారు. ఆయన డైలాగ్స్, హీరో ఎలివేషన్స్ కుర్రకారును కట్టిపడేస్తాయి. ఈ మధ్యకాలంలో పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించడం లేదు. కానీ పూరి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ స్టార్ డైరెక్టర్ మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్ పోతినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్ పోతినేని, పూరి ఇద్దరూ మంచి హిట్ అందుకున్నారు.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెరక్కించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతర్వాత పూరి తెరకెక్కించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా పై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు

అలాగే డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని టైటిల్ సాంగ్ లో రామ్ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సాంగ్ లో మధ్యలో కనిపించిన నటి ఎవరో తెలుసా.? పై ఫొటోలో కనిపిస్తున్న ఆ నటి ఎవరో కనిపెట్టారా.? ఆ బ్యూటీ సాంగ్ లో కనిపించింది కొంతసేపే కానీ తన అందంతో డాన్స్ తో ఆకట్టుకుంది. ఆ అమ్మడి పేరు ఐశ్వర్య. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫోటోలు, రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఐడి కోసం నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. ఈ సాంగ్ ఎక్కడ కనిపించిన ఆమె ఐడీ కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ