అందాలు ఫుల్లు అవకాశాలు నిల్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల తార. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
