AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. తెలుగులో స్టార్ హీరో.. కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‏గా..

సినిమా అంటే రంగుల ప్రపంచం. తమ ప్రతిభతో వెండితెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులను అలరించిన తారలు.. నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను భరిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ టాప్ హీరో సైతం ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్ గా మారాడు. పెట్రోల్ బంకులోనూ పనిచేశాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. తెలుగులో స్టార్ హీరో.. కుటుంబాన్ని పోషించేందుకు మెకానిక్‏గా..
Abbas
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2025 | 6:31 PM

Share

సినీరంగంలో నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం తమ ప్రతిభతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోహీరోయిన్స్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు వేర్వేరు రంగాల్లో సెటిల్ కాగా… మరికొందరు మాత్రం కుటుంబాలను పోషించేందుకు చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో.. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్. ముఖ్యంగా 90’s కుర్రాళ్ల స్టైలీష్ ఐకాన్.. అతడికి యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న అతడు.. ఆ తర్వాత హిట్టు కోసం చాలా కాలం ఎదురుచూశాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వరుసగా డిజాస్టర్స్, సినిమాల ఎంపికలో పొరపాట్లతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నెమ్మదిగా అతడి క్రేజ్ తగ్గిపోయింది.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించాడు. కానీ అతడు నటించిన చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోయాయి. తెలుగు, తమిళం భాషలలో పలు సినిమాలతో ఆకట్టుకున్న అతడు.. ఆతర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. దీంతో తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. అక్కడ డబ్బులు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు కొన్నాళ్లు బైక్ మెకానిక్ గా, డ్రైవర్ గా, పెట్రెల్ బంకులో పనిచేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? అతడే అబ్బాస్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ప్రేమదేశం సినిమాతో ఒక్కసారిగా సౌత్ అడియన్స్ దృష్టిని ఆకర్షించిన హీరో. ఈ మూవీతో దక్షిణాదిలో అతడి పేరు మారుమోగింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఫస్ట్ మూవీ తర్వాత ఆ స్థాయిలో హిట్టు అందుకోలేకపోయాడు. ఇప్పుడు అబ్బాస్ కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Abbas New

Abbas New

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..