సినిమా సెలబ్రెటీలు లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. వారు వాడే షూస్ , బట్టలు ,కార్లు అన్ని చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ఇప్పటికే సెలబ్రెటీలు వాడే వాచ్ లు బట్టలు ధరల ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున ధరించిం షర్ట్ ధర నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వారం వారం బిగ్ బాస్ షో లో సందడి చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక ఇప్పటికే వారం వారం హౌస్ లో ఒకొక్కరిని ఎలిమినేట్ చేస్తూ .. హౌస్ లో ఉన్నవారితో గేమ్స్ ఆడిస్తూనే అప్పుడప్పుడు హౌస్ మేట్స్ కు వార్నింగ్స్ కూడా ఇస్తుంటాడు నాగ్.
ఇక నిన్నటి ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 7 లోకి కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఇప్పుడు మరో ఐదుగురిని హౌస్ లోకి పంపించారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ ను ఎలిమినేట్ చేయగా.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపించారు నాగార్జున.
నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వేసుకున్న షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షర్ట్ దగర ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తోంది. ఈ షర్ట్ ధర దాదాపు 2 లక్షలకు పై మాటే.. లూయిస్ వ్యూటన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్ ఇది. ధర తెలిసి నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. వందలు వేలు కాదు. ఏకంగా ఈ షర్ట్ ధర లక్షల రూపాయిలు. దాంతో నెటిజన్స్ ఈ షర్ట్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Overwhelmed with the wishes and love pouring from all over for ANR 100th birthday!
Thanking ex vice president Sri Venkaiah naidu garu for unveiling fathers statue at #AnnapurnaStudios this morning.
🙏to all ANR fans for your unconditional love!
Gratitude 🙏#ANRLivesOn #ANR100 pic.twitter.com/CHXAS7FvbN— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..