AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు.! మొగలిరేకులు ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.!

సినిమాలతో సమానంగా సీరియల్స్ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరో పక్క సీరియల్స్ ఏడాది పొడవునా సాగుతూ.. ఇంట్లో ఉండేవారిని అలరిస్తున్నాయి. ఒకొక్క సీరియల్ మినిమమ్ రెండు, మూడు ఏళ్ళు నడుస్తుంటాయి..

అప్పట్లో కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు.! మొగలిరేకులు ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.!
Mogali Rekulu
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 11:07 AM

Share

సీరియల్ అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారా.? అది అసాధ్యమనే చెప్పాలి. ఈ మధ్య మగవాళ్లు కూడా కన్నార్పకుండా సీరియల్స్ చూస్తున్నారు. కరోనా సమయంలో సీరియల్స్ చూసే వారి సంఖ్య మరింత ఎక్కువైంది. సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్స్ ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు లేడీస్.. కరోనా లాక్ డౌన్ తర్వాత మగాళ్లు కూడా పెద్ద ఎత్తున సీరియల్స్ చూడటం మొదలు పెట్టారు. ఇక సీరియల్స్ లో చాలా సీరియల్స్ ప్రేక్షకులను మనసులకు దగ్గరయినవి కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే సీరియల్ మొగలి రేకులు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సినిమా కంటెంట్ ను మించి ఈ సీరియల్ కథ ఉండేది. అందమైన లవ్ స్టోరీతో పాటు.. యాక్షన్ సీన్స్.. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఈ సీరియల్ ను చాలా ఏళ్లు టాప్ పొజిషన్ లో ఉండేలా నడిపించాయి.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

మొగలిరేకులు సీరియల్ ను ఇష్టపడని వారు ఉండరు. ఈ సినిమా ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ఈ సీరియల్ లోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రగా మారిపోయాయి. ముఖ్యంగా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన మున్నా అలియాస్ ఆర్కేనాయుడు. అలాగే శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సీరియల్ లో మున్నా , దేవి లవ్ స్టోరీ ప్రేక్షకులను అలరించింది.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

అయితే దేవి పాత్రలో నటించిన చిన్నది కుర్రాళ్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆమె అందం, అమాయకత్వం కుర్రాళ్లను కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరు. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా.? ఆమె పేరు లిఖిత కామిని. ఈ చిన్నది అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ చేసిన ఆమె ఆతర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే లిఖిత కామిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం అయ్యింది. కాగా లిఖిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు.. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రంఅప్పుడప్పుడు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఆమె ఓల్డ్ ఫోటీలతో పాటు కొన్ని లేటెస్ట్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే లిఖిత కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..