AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

అప్పట్లో సినిమాల్లో తమ అందచందాలతో ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. ఆమె పేరు అపూర్వ..

అప్పట్లో కుర్రాళ్లను కవ్వించిన ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 16, 2025 | 8:22 AM

Share

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ. ఆ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె అల్లరి నరేష్ తల్లిపాత్రలో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : ఈయన ఆయనేనా..! ఏంటీ.. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!! గుర్తుపట్టారా మావ

పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు గ్రామంలో జన్మించింది ఈ నటి. ఇక ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. వ్యాంప్ పాత్రలు కూడా పోషించింది అపూర్వ. నటనతో పాటూ తన అందంతోనూ ఆకట్టుకుంది అపూర్వ. ‘రెడీ’ ‘సీమటపాకాయ్’ ‘అఖిల్’ ‘డేంజర్’ ‘హరే రామ్’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఇలా చాలా సినిమాల్లో నటించారు ఈ యాక్ట్రెస్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు

ఇక ఇప్పుడు అపూర్వ సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న అపూర్వ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియతో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అపూర్వ. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో చూడటానికి నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను కవ్విస్తున్నారు అపూర్వ. నటన అందంతో ఆకట్టుకున్న అపూర్వ క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు
బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్ ..
బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్ ..