ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు
రవితేజ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి కన్నుమూశారు. రవితేజ తండ్రి రాజగోపాల్‌రాజు(90) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూయడంతో రవితేజ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినీ ప్రముఖులు రాజగోపాల్‌రాజు మృతికి సంతాపం తెలుపుతున్నారు

రవితేజ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి కన్నుమూశారు. రవితేజ తండ్రి రాజగోపాల్‌రాజు(90) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూయడంతో రవితేజ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ తండ్రి మరణ వార్త విని ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా షూట్ లో ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు రవితేజ తండ్రి రాజగోపాల్‌రాజు మృతికి సంతాపం తెలుపుతున్నారు.




