Bangaram: ఆ క్యూటీ.. ఈ బ్యూటీ ఒక్కటేనా..? బంగారం చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా మారిపోయింది

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో బంగారం సినిమా ఒకటి. 2006లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీరాచోప్రా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన చిన్నారి గుర్తుందా.? ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన  ఈ చిన్నారి పాత్ర కీలకంగా ఉంటుంది.

Bangaram: ఆ క్యూటీ.. ఈ బ్యూటీ ఒక్కటేనా..? బంగారం చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా మారిపోయింది
Bngaram
Follow us

|

Updated on: May 06, 2024 | 9:06 AM

పవర్ స్టార్ పాన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు.. ఆయన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. సినిమాలకు క్రేజ్ మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది. ఇక ఇప్పుడు అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో బంగారం సినిమా ఒకటి. 2006లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీరాచోప్రా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన చిన్నారి గుర్తుందా.? ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన  ఈ చిన్నారి పాత్ర కీలకంగా ఉంటుంది.

టివి జర్నలిస్టు బంగారం ఎప్పటికైనా బి. బి. సి లో పనిచేయాలని కలలు కనే కుర్రాడిగా నటించారు. ఈ సినిమాకు విద్యాసాగర్  సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించిన ఆ చిన్నారి పేరు సనూష. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఏ సినిమాల్లో నటించిందో తెలుసా.?

సనూష ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. చిన్నప్పుడు క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు బబ్లీగా పోయింది. ముద్దుగా బొద్దుగా ఉన్న సనూష ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగు, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించింది ఈ చిన్నది. సనూష 2012 లో మిస్టర్ మురుగన్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో రేణిగుంట,జీనియస్ వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది. తాజాగా సనూష ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)