Jr.NTR: బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు

అంతకు ముందు ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వచ్చిన సింహాద్రి సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు.

Jr.NTR: బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు
Ntr
Follow us

|

Updated on: May 06, 2024 | 11:02 AM

ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో సింహాద్రి సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి సినిమా సంచలన విజయంగా నిలిచింది. అంతకు ముందు ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వచ్చిన సింహాద్రి సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా నటసింహం బాలకృష్ణ చేయాల్సిన సినిమా అంట. అవును సింహాద్రి సినిమా బాలయ్య సినిమా.

రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తారన్న విషయం తెలిసిందే. అయితే సింహాద్రి సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ కోసం రాశారట. అయితే బీ గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారట. అయితే బీ గోపాల్ మరో సినిమాతో బిజీగా ఉండటంతో.. రాజమౌళి ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించమని చెప్పారట.

అయితే అప్పుడు ఎన్టీఆర్ ఏజ్ 20 ఏళ్లు.. దాంతో ఆ కథను ఎన్టీఆర్ హ్యాండిల్ చేయగలడా..? అని అసహనం  వ్యక్తం చేశారట. కానీ అప్పటికే స్టూడెండ్ నెంబర్ వన్ సినిమా చేసిన అనుభవంతో ఎన్టీఆర్ చేయగలడు అని చెప్పారట. దాంతో ఎన్టీఆర్ కథ విని వెంటనే ఓకే చెప్పారట. అలాగే ఎన్టీఆర్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా అనుకున్నారట. అయితే ఆర్తి అగర్వాల్ వసంతం సినిమాతో బిజీగా ఉండటంతో భూమిక హీరోయిన్ గా సింహాద్రిలోకి ఎంట్రీ ఇచ్చిందట.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Devara Movie (@devaramovie)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?