Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ హంగామా మాములుగా లేదు. ఇక మిడ్ నైట్ నుంచి షోలు పడ్డాయి. సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం...

Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడా..?
అంతేకాదు ఆ రోల్స్‌లో రణబీర్ కపూర్‌, రణవీర్‌ సింగ్ చేస్తే బాగుంటుదని తనకు అనిపిస్తుందని, కానీ ఈ కాంబో సెట్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రజెంట్ బ్రేక్‌లో ఉన్న దేవర టీమ్‌ మరో నెల రోజుల తరువాత సీక్వెల్‌ వర్క్‌ను షూరు చేసే ఆలోచనలో ఉంది.

Updated on: Sep 27, 2024 | 6:26 AM

దేవర…ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ. దేవరలో ఎన్జీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటించగా..బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ కీలక రోల్‌ పోషించారు. పాన్‌ ఇండియా మూవీ దేవరపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. సెప్టెంబర్ 27, శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది సినిమా. మిడ్ నైట్ నుంచే షోలు షురూ అయ్యాయి. ఎన్టీఆర్ సోలోగా ఆరేళ్ల తర్వాత.. థియేటర్లలోకి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ హంగామా  మాములుగా లేదు. మాట ఇచ్చినట్లుగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్‌ ఎగరేసుకునేలా చేశాడా…? సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందా..?… సినిమా చూసినవాళ్లు  తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…

 

 

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us