AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖం చూపించకుండా దాగుడుమూతలు ఆడుతోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే సూపర్‌ క్రేజ్‌

పై ఫొటోలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని దాగుడుమూతలు ఆడుతున్నది ఒక స్టార్ హీరోయిన్‌. స్టార్‌ హీరోయిన్‌ అనగానే 10, 20 సినిమాలు చేసుందనుకునేరు. బాలీవుడ్‌లో ఐదారు సినిమాలు మూవీస్‌ చేసిన ఈ సొగసరి తెలుగులో  ఇప్పటివరకు చేసింది ఒక్క సినిమానే. అయితే..

ముఖం చూపించకుండా దాగుడుమూతలు ఆడుతోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే సూపర్‌ క్రేజ్‌
Actress
Basha Shek
|

Updated on: Jun 21, 2023 | 7:35 AM

Share

పై ఫొటోలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని దాగుడుమూతలు ఆడుతున్నది ఒక స్టార్ హీరోయిన్‌. స్టార్‌ హీరోయిన్‌ అనగానే 10, 20 సినిమాలు చేసుందనుకునేరు. బాలీవుడ్‌లో ఐదారు సినిమాలు మూవీస్‌ చేసిన ఈ సొగసరి తెలుగులో  ఇప్పటివరకు చేసింది ఒక్క సినిమానే. అయితే అదొక్క సినిమాతోనే సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. అందం, అభినయం పరంగా వందకు వంద మార్కులు తెచ్చుకుంది. ఇక కుర్రాళ్లకైతే క్రష్‌గా మారిపోయింది. అలా ఒక్క సినిమాతోనే సెన్సేషన్‌గా మారిపోయిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌ ఈ బ్యూటీ మరెవరో కాదు సీతారామం హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులోదే పై ఫొటో. ఇందులో ట్రాన్స్‌ఫరేంట్‌ డ్రెస్‌తో ఎంతో అందంగా కనిపించింది మృణాళ్‌.

ఇవి కూడా చదవండి

కాగా సీతారామం సినిమా తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చింది మృణాళ్‌. ఆ మధ్యన నానితో ఒక సినిమాకు సైన్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విజయ్‌దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పింది. గీతగోవిందం, సర్కారు వారి పాట వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..