AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మరో కాజల్ అన్నారు.. ఇప్పుడు సినిమాల్లేక.. మాజీ సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్‌తో ఒక్కసారిగా..

పంజాబీకి చెందిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్‌ హృదయాలను కొల్లగొట్టిందీ అందాల తార. కానీ ఇప్పుడేమో..

Tollywood: మరో కాజల్ అన్నారు.. ఇప్పుడు సినిమాల్లేక.. మాజీ సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్‌తో ఒక్కసారిగా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 16, 2025 | 2:49 PM

Share

పై ఫొటోలో బొద్దుగా ఉన్న పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ అమ్మాయి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. పంజాబ్‌లోనే పుట్టి పెరిగింది. మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించింది. పలు యాడ్లలోనూ నటించి బాగా ఫేమస్ అయ్యింది. ఇదే క్రమంలో 2016లో ఒక తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అది కూడా ఓ క్రేజీ హీరోతో. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అందం, అభినయం పరంగానూ మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సినిమాలో ఈ ముద్దుగుమ్మను చూసిన చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కాజల్ అగర్వాల్ దొరికేసింది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ఈ అందాల తారకు. నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య తదితర క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. సూపర్ హిట్ సినిమాలు కూడా ఖాతాలో పడ్డాయి. ఇంకా అంతా బాగుంటుందనుకున్న తరుణంలో ఈ ముద్దుగుమ్మ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హరియాణాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ప్రేమలో పడింది. ఇరు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకుంది. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పటివరకు క్రేజీ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తారకు ఒక్కసారిగా సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి . మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? మీకో క్లూ కూడా. తెలుగులో ఆమెను చాలా మంది ఒక ముద్దు పేరుతో పిలుస్తారు. తన ఒరిజనల్ నేమ్ కంటే హనీ అని క్యూట్ గా పిలుస్తారు. యస్.. ఆమె మరెవరో కాదు ఎఫ్ 2 ఫేమ్ మెహ్రీన్ పిర్జాదా.

ఇవి కూడా చదవండి

మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్..

మెహ్రీన్ చివరిగా ఎఫ్ 3 సినిమాలో నటించింది. ఇది 2022 మేలో రిలీజైంది. ఆ తర్వాత 2023లో స్పార్క్ అనే ఓ చిన్న సినిమాలో నటించింది. అదే ఏడాది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ లోనూ కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక కన్నడ సినిమా మాత్రమే ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..