Anushka Sharma: పండగ వేళ అతిలోక సుందరిలా మెరిసిన అందాల అనుష్క..

|

Oct 26, 2022 | 9:40 AM

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తన గ్లామర్ షోతో రెచ్చిపోయిన అనుష్క శర్మ పండుగ రోజు తన ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చింది

1 / 5
బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన మొదటి సినిమా నుంచి అక్కడ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చింది. నటిగానే కాదు నిర్మాతగా కూడా తన టేస్ట్ చూపించిన అనుష్క శర్మ

2 / 5
 అనుష్క శర్మ విరాట్ కొహ్లితో మ్యారేజ్ తర్వాత సినిమాల దూకుడు తగ్గించింది. పెళ్లి పిల్లలు కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది అనుష్క. అయినా సరే అడపాదడపా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది

3 / 5
పెళ్లి తర్వాత పెద్దగా గ్లామర్ షో చేయని అమ్మడు లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో షాక్ ఇచ్చింది. దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అందంగా రెడీ అయ్యింది అనుష్క శర్మ.

4 / 5
చిలకపచ్చ కలర్ శారీలో.. మ్యాచింగ్ బ్లౌజ్ తో ఆకట్టుకుంది అనుష్క శర్మ. దీపాల పండగ వెలుగులంతా ఈ అమ్మడు మొహంలోనే కనిపిస్తున్నాయి 

5 / 5