ఇదేం పోయేకాలం.. హీరోయిన్ వ్యభిచార దందా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
కొంతమంది హీరోయిన్స్ కెరీర్ లో తప్పటడుగులు వేస్తూ ఉంటారు, చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఓ తప్పుడు పని చేసి పోలీసులకు చిక్కింది. ఏకంగా వ్యభిచార దందా నడుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు.

సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చున్న తర్వాత కొంతమంది ఊహించని విధంగా అవకాశాలు కోల్పోతూ ఉంటారు. మరికొంతమంది తప్పు దారిలో నడిచి చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్ వ్యభిచార కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ నటి ఏకంగా వ్యభిచార దందాను నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు ఆమెను ఎంతో చాకచక్యంగా.. ప్లాన్ చేసి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యింది. విషయం చేసుకున్న సినీ లవర్స్ నీకు ఇదేం పోయే కాలం అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది
ఆమె పేరు అనుష్క మోని మోహన్ దాస్.. 41 ఏళ్ల ఈ నటి ముంబైకి సమీపంగా ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని ఠాణే జిల్లాలో ప్రోస్టిట్యూషన్ రాకెట్ ( వ్యభిచార దందా) నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో సెప్టెంబర్ 5 న పోలీసులు అరెస్ట్ చేశారు. అనుష్క మోని మోహన్ దాస్ కొన్ని బంగ్లా సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించి మోస్తరు గుర్తింపు పొందిన నటి.. ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
తాజాగా ఆమెను పోలీసులు పక్క ప్లాన్ తో అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా, ఓ డీకాయ్ ఆపరేషన్ నిర్వచింది అనుష్క మోని మోహన్ దాస్ ను రెడ్ హ్యడెడ్ గా పట్టుకున్నారు. అంతే కాదు వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు పోలీసులు.. ఆ ఇద్దరు మహిళలు టీవీ సీరియల్స్, బెంగాలీ సినిమాల్లో నటించారని తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క మోని మోహన్ దాస్‌ను రిమాండ్‌కు తరలించగా, దర్యాప్తు కొనసాగుతోంది.
బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








