AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi :ఊహించని వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కు ఇరుముడితో భారీ హిట్ అందించారు రవితేజ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది.

Irumudi :ఊహించని వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్
Irumudi
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 9:52 AM

Share

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అకట్టిపడేశారు. తండ్రి కూతురు మధ్య ఉన్న బాండింగ్ గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ఇరుముడి సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పై టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఊహించని వివాదం చుట్టుముట్టింది. సినిమాలో కొన్ని సీన్స్ తొలగించాలని టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో చూపించారని.. ఆ సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని టీచర్స్ డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జడ్పీ హైస్కూల్ పేరుతో పాటు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌ను చూపిస్తూ ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఆ సీన్స్ ను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమాలో  ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చూపించారని ఉపాధ్యాయ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ ఉంటాడా ?
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
కీళ్ల నొప్పులు తగ్గించి.. నిద్రపట్టేలా చేసే వంటకం ఈ కుడుములు
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!
నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి.. ఒక రాయి చెప్పిన జీవిత సత్యం!