AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..

చాలా కాలం అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో.. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మళ్లీ మొదలైంది. ఇటీవల

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..
Sumanth
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 16, 2021 | 10:19 PM

Share

చాలా కాలం అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో.. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మళ్లీ మొదలైంది. ఇటీవల ఈ మూవీ నుంచి లీకైన శుభలేఖతో కావాల్సినంత పబ్లిసిటీ ముందుగానే వచ్చింది. అయితే సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో వార్తలు రావడంతో క్లారిటీ ఇస్తూ.. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా విడాకుల తర్వాత తమ జీవితాన్ని ఎలా ఉందనేది ఇందులో చూపించబోతున్నామని చెప్పి ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. తాజాగా హీరో సుమంత్ లుక్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన పోస్టర్‏లో సుమంత్ గ్రీన్ టీ షర్ట్‏లో క్లాస్‍గా కనిపిస్తున్నాడు. విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్‏గా సుమంత్ కనిపించబోతున్నట్లుగా మేకర్స్ రివీల్ చేశారు. అయితే సుమంత్‏కు ఒంటిరిగా ఉండడమంటే ఇష్టమట. పెళ్లంటే అలర్జీ అని.. వంట బాగా చేస్తాడని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్‍గా నటిస్తుండగా.. చరణ్ రాజ్ సమర్పణలో కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని, మంజుల ఘట్టమనేని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్వీట్..

Also Read: Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం ఎప్పుడంటే.

Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు  బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్..

Independence Day 2021: దేశ భక్తిని నరనరాన నింపిన తెలుగు సినిమాలు ఇవే..

Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే