AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం ఎప్పుడంటే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే తారక్..

Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభం ఎప్పుడంటే.
Ntr
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 16, 2021 | 10:20 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే తారక్.. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కేవలం ఒక్కరోజు కాదు.. సోమవారం నుంచి గురువారం వరకు ఇక మిమ్మల్ని అలరించనున్నాడు. యంగ్ టైగర్ హోస్ట్‏గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి బుల్లితెరపై ఎన్టీఆర్‏ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ షో గురించి నెట్టింట్లో రోజూ కథనాలు వస్తున్న క్రమంలో తాజాగా జెమిని టీషో ఈ షో ప్రోమోను విడుదల చేసింది.

ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తారక్ వస్తున్న.. మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 నిమిషాలకు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్‏కు అతిథిగా రామ్ చరణ్ వచ్చాడని.. తారక్ వేసిన ప్రశ్నలకు చెర్రీ తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పి రూ. 25 లక్షలు గెలుచుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ బిగ్‏బాస్ మొదటి సీజన్‏కు హోస్ట్‏గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ రాజమౌళి తరెకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

వీడియో..

ట్వీట్..

Also Read: Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు  బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్..

Akhil Akkineni : అఖిల్ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్స్.. ఛేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుందట..

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే