Akhil Akkineni : అఖిల్ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్స్.. ఛేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుందట..

అక్కినేని అఖిల్‌‌‌‌కు అర్జెంట్‌‌‌గా సాలిడ్ హిట్ కావలి. వరుసగా మూడు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. యాక్షన్ డైరెక్టర్ వీవీ వినయక్ దర్శకత్వంలో అఖిల్..

Akhil Akkineni : అఖిల్ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్స్.. ఛేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుందట..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2021 | 1:52 PM

Akhil Akkineni : అక్కినేని అఖిల్‌‌‌‌కు అర్జెంట్‌‌‌గా సాలిడ్ హిట్ కావలి. వరుసగా మూడు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. యాక్షన్ డైరెక్టర్ వీవీ వినయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సిసింద్రీ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో హలో అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత మిస్టర్ మజ్నుగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు అఖిల్. ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా తోపాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. సాధారణంగా సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్‌‌‌లో ఉంటాయి. ఇప్పటికే మహేష్ నటించిన అతిధి, బన్నీ రేసు గుర్రం, రామ్ చరణ్ ధ్రువ వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు సురేందర్ రెడ్డి.

ఇక ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయట. హాలీవుడ్ ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్  విదేశాల్లోనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ఒక ఛేజింగ్ సీన్ ఈ సినిమాకి హైలైట్‌‌‌గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాకోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు ఈ కుర్ర హీరో, ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్‌‌‌‌ను సాధించాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన

Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.

ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..