AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన

సోషల్ మీడియా ద్వారా ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రమాదంకూడా ఉంది. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురయ్యారు.

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2021 | 11:27 AM

Share

Trisha Kar Madhu: సోషల్ మీడియా ద్వారా ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రమాదంకూడా ఉంది. ఇప్పటికే చాలా మంది సినిమాతారలు సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ఓ నటికి సంబంధించిన ప్రయివేట్ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. భోజ్ పూరి నటిత్రిష కర్ మధుకు సంబంధించిన ప్రైవేట్ వీడియో లీక్ అయ్యింది. ఆతర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కర్ మధుకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక్కసారిగా తన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో త్రిషకర్ అవాక్ అయ్యింది. వీడియో లీక్ అవ్వడం పై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తన ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత త్రిష కర్ మధు ట్విట్టర్‌ ద్వారా స్పందించింది. “దేవుడు అన్నీ చూస్తున్నాడు. నా పరువు తీసేందుకు కొందరు వ్యక్తులు నా ప్రైవేట్  వీడియోను వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ వీడియోను తీసివేయండి.. అలాగే  దానిని ఫార్వార్డ్ చేయవద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆమె రాసుకొచ్చింది. త్రిష కర్ మధు భోజ్ పూరీ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అందం అభినయంతో పాటు డాన్స్ లతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?